Matthew · chapter 14 · verse 12
Matthew 14:12 in Telugu
అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతి పెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి.
Antata yohaanu shishyulu vachchi shavamunu ettikonipoyi paati petti yesunoddakuvachchi teliyajesiri.
Matthew 14:12 in English
- King James Version (KJV)
- And his disciples came, and took up the body, and buried it, and went and told Jesus.
- World English Bible (WEB)
- His disciples came, took the body, and buried it. Then they went and told Jesus.
- American Standard Version (ASV)
- And his disciples came, and took up the corpse, and buried him; and they went and told Jesus.
- Bible in Basic English (BBE)
- And his disciples came, and took up his body and put it in the earth; and they went and gave Jesus news of what had taken place.
- Darby Translation (DBY)
- And his disciples came and took the body and buried it, and came and brought word to Jesus.
- Webster's Bible (WBS)
- And his disciples came, and took up the body, and buried it, and went and told Jesus.
- Young's Literal Translation (YLT)
- And his disciples having come, took up the body, and buried it, and having come, they told Jesus,
Read in context
- 10బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను.
- 11వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను.
- 12అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతి పెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి.
- 13యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి.
- 14ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.
Cross references
- Acts 8:2 అపొస్తలుల కార్యములు 8:2భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి.
- Matthew 27:58–61 మత్తయి 27:58–61పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, సమాధి ద్వారమునకు పెద్దరాయి పొర్లించి వెళ్లిపోయెను. మగ్దలేనే మరియయు, వేరొక మరి యయు, అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండియుండిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- his · G846αὐτός autós
- disciples · G3101μαθητής mathētḗs
- came · G4334προσέρχομαι prosérchomai
- up · G142αἴρω aírō
- body · G4983σῶμα sōma
- and · G2532καί kaí
- buried · G2290θάπτω tháptō
- it · G846αὐτός autós
- and · G2532καί kaí
- went · G2064ἔρχομαι érchomai
- told · G518ἀπαγγέλλω apangéllō
- Jesus · G2424Ἰησοῦς Iēsoûs