Mark · chapter 6 · verse 5
Mark 6:5 in Telugu
అందు వలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థ పరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను.
Andu valana koddimandi rogulameeda chetulunchi vaarini svastha parachuta tappa mari e adbhutamunu aayana akkada cheyajaalakapoyenu. Aayana vaari avishvaasamunaku aashcharyapadenu.
Mark 6:5 in English
- King James Version (KJV)
- And he could there do no mighty work, save that he laid his hands upon a few sick folk, and healed [them].
- World English Bible (WEB)
- He could do no mighty work there, except that he laid his hands on a few sick people and healed them.
- American Standard Version (ASV)
- And he could there do no mighty work, save that he laid his hands upon a few sick folk, and healed them.
- Bible in Basic English (BBE)
- And he was unable to do any work of power there, but only to put his hands on one or two persons who were ill, and make them well.
- Darby Translation (DBY)
- And he could not do any work of power there, save that laying his hands on a few infirm persons he healed [them].
- Webster's Bible (WBS)
- And he could there do no mighty work, save that he laid his hands upon a few sick persons, and healed [them] .
- Young's Literal Translation (YLT)
- and he was not able there any mighty work to do, except on a few infirm people having put hands he did heal [them];
Read in context
- 3ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పు కొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.
- 4అందుకు యేసు ప్రవక్త తన దేశము లోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.
- 5అందు వలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థ పరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను.
- 6ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను.
- 7ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, అపవిత్రాత్మల మీద వారి కధికారమిచ్చి
Cross references
- Matthew 13:58 మత్తయి 13:58వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.
- Mark 9:23 మార్కు 9:23అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.
- Mark 5:23 మార్కు 5:23నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా
- Hebrews 4:2 హెబ్రీయులకు 4:2వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసముగలవారై కలిసియుండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను.
- Isaiah 59:1–2 యెషయా 59:1–2రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
- Genesis 19:22 ఆదికాండము 19:22నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము; నీ వక్కడ చేరువరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను.
- Genesis 32:25 ఆదికాండము 32:25తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను.