Luke · chapter 5 · verse 1
Luke 5:1 in Telugu
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి,
Janasamoohamu devuni vaakyamu vinuchu aayanameeda paduchundagaa aayana gennesaretu sarassuteeramuna nilichi,
Luke 5:1 in English
- King James Version (KJV)
- And it came to pass, that, as the people pressed upon him to hear the word of God, he stood by the lake of Gennesaret,
- World English Bible (WEB)
- Now while the multitude pressed on him and heard the word of God, he was standing by the lake of Gennesaret.
- American Standard Version (ASV)
- Now it came to pass, while the multitude pressed upon him and heard the word of God, that he was standing by the lake of Gennesaret;
- Bible in Basic English (BBE)
- Now it came about that while the people came pushing to be near him, and to have knowledge of the word of God, he was by a wide stretch of water named Gennesaret;
- Darby Translation (DBY)
- And it came to pass, as the crowd pressed on him to hear the word of God, that he was standing by the lake of Gennesaret:
- Webster's Bible (WBS)
- And it came to pass, that as the people pressed upon him to hear the word of God, he stood by the lake of Gennesaret.
- Young's Literal Translation (YLT)
- And it came to pass, in the multitude pressing on him to hear the word of God, that he was standing beside the lake of Gennesaret,
Read in context
- 1జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి,
- 2ఆ సరస్సు తీరముననున్న రెండుదోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.
- 3ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.
Cross references
- Mark 1:16–20 మార్కు 1:16–20ఆయన గలిలయ సముద్రతీరమున వెళ్లుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు అంద్రెయయు, సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. యేసునా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసెదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంక కొంతదూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను; వారు దోనెలో ఉండి తమ వలలు బాగుచేసికొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్రయొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
- Matthew 4:18–22 మత్తయి 4:18–22యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను; వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడనుండి వెళ్లి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి యిద్దరు సహోదరులు తమ తండ్రి యైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగుచేసి కొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
- Mark 3:9 మార్కు 3:9జనులు గుంపుకూడగా చూచి, వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్నదోనె యొకటి తనకు సిద్ధ పరచియుంచవలెనని ఆయన తన శిష్యులతో చెప్పెను.
- Matthew 14:34 మత్తయి 14:34వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి.
- Mark 6:53 మార్కు 6:53వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి.
- Deuteronomy 3:17 ద్వితీయోపదేశకాండము 3:17కిన్నెరెతు మొదలుకొని తూర్పుదిక్కున పిస్గా కొండ చరియల దిగువగా, ఉప్పు సముద్రము అనబడివ అరాబా సముద్రమువరకును వ్యాపించియున్న అరాబా ప్రదేశమును, యొర్దాను లోయ మధ్యభూమిని రూబేనీ యులకును గాదీయులకును ఇచ్చితిని.
- Joshua 12:3 యెహోషువ 12:3అరాబా సముద్రమువరకును, దక్షిణదిక్కున పిస్గాకొండచరియల దిగువనున్న మైదానము వరకును ఏలినవాడు.
- Mark 5:24 మార్కు 5:24ఆయన అతనితో కూడ వెళ్లెను; బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి.
- Matthew 11:12 మత్తయి 11:12బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటి వరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాని నాక్రమించుకొనుచున్నారు.
- Luke 12:1 లూకా 12:1అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.
- Luke 8:45 లూకా 8:45నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును - మేమెరుగమన్నప్పుడు, పేతురు - ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా
- Numbers 34:11 సంఖ్యాకాండము 34:11షెపామునుండి సరిహద్దు అయీనుకు తూర్పున రిబ్లావరకు నుండును. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నె రెతు సముద్రమునొడ్డును తగిలియుండును.
Original words (Greek)
- And · G1161δέ dé
- pass · G1096γίνομαι gínomai
- as · G1722ἐν en
- people · G3793ὄχλος óchlos
- upon · G1945ἐπίκειμαι epíkeimai
- him · G846αὐτός autós
- hear · G191ἀκούω akoúō
- word · G3056λόγος lógos
- God · G2316θεός theós
- he · G846αὐτός autós
- stood · G2476ἵστημι hístēmi
- by · G3844παρά pará
- lake · G3041λίμνη límnē
- Gennesaret · G1082Γεννησαρέτ Gennēsarét