Matthew · chapter 14 · verse 34
Matthew 14:34 in Telugu
వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి.
Vaaraddariki velli gennesaretu deshamunaku vachchiri.
Matthew 14:34 in English
- King James Version (KJV)
- And when they were gone over, they came into the land of Gennesaret.
- World English Bible (WEB)
- When they had crossed over, they came to the land of Gennesaret.
- American Standard Version (ASV)
- And when they had crossed over, they came to the land, unto Gennesaret.
- Bible in Basic English (BBE)
- And when they had gone across, they came to land at Gennesaret.
- Darby Translation (DBY)
- And having crossed over they came to the land of Gennesaret.
- Webster's Bible (WBS)
- And when they had gone over, they came into the land of Gennesaret.
- Young's Literal Translation (YLT)
- And having passed over, they came to the land of Gennesaret,
Read in context
- 32వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను.
- 33అంతట దోనెలో నున్నవారు వచ్చినీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.
- 34వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి.
- 35అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి
- 36వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి.
Cross references
- Mark 6:53–56 మార్కు 6:53–56వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి ఆ ప్రదేశమందంతట పరుగెత్తికొనిపోయి, ఆయన యున్నాడని వినినచోటునకు రోగులను మంచముల మీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామముల లోను పట్టణములలోను పల్లెటూళ్లలోను ఆయన యెక్క డెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీథులలో ఉంచి, వారిని ఆయన వస్త్రపుచెంగుమాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి.
- Luke 5:1 లూకా 5:1జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయనమీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి,
- John 6:24–25 యోహాను 6:24–25కాబట్టి యేసును ఆయన శిష్యులును అక్కడ లేకపోవుట జనసమూహము చూచి నప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా