Mark · chapter 8 · verse 16
Mark 8:16 in Telugu
వారుతమయొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనిరి.
Vaarutamayodda rottelu leveyani tamalo taamu aalochinchukoniri.
Mark 8:16 in English
- King James Version (KJV)
- And they reasoned among themselves, saying, [It is] because we have no bread.
- World English Bible (WEB)
- They reasoned with one another, saying, “It’s because we have no bread.”
- American Standard Version (ASV)
- And they reasoned one with another, saying, We have no bread.
- Bible in Basic English (BBE)
- And they said to one another, We have no bread.
- Darby Translation (DBY)
- And they reasoned with one another, [saying], It is because we have no bread.
- Webster's Bible (WBS)
- And they reasoned among themselves, saying, [It is] because we have no bread.
- Young's Literal Translation (YLT)
- and they were reasoning with one another, saying — 'Because we have no loaves.'
Read in context
- 14వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి; దోనెలో వారియొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమియు లేకపోయెను.
- 15ఆయనచూచుకొనుడి; పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండినిగూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా
- 16వారుతమయొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనిరి.
- 17యేసు అది యెరిగిమనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా?
- 18మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా?
Cross references
- Luke 20:5 లూకా 20:5వారు మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల - ఆలా గైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును.
- Luke 9:46 లూకా 9:46తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా
- Matthew 16:7–8 మత్తయి 16:7–8కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది యెరిగి అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?