Matthew · chapter 16 · verse 7
Matthew 16:7 in Telugu
కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి.
Kaagaa vaaru manamu rottelu tenanduna gadaa (yee maata cheppenani) tamalo taamu aalochinchukonuchundiri.
Matthew 16:7 in English
- King James Version (KJV)
- And they reasoned among themselves, saying, [It is] because we have taken no bread.
- World English Bible (WEB)
- They reasoned among themselves, saying, “We brought no bread.”
- American Standard Version (ASV)
- And they reasoned among themselves, saying, We took no bread.
- Bible in Basic English (BBE)
- And they were reasoning among themselves, saying, We took no bread.
- Darby Translation (DBY)
- And they reasoned among themselves, saying, Because we have taken no bread.
- Webster's Bible (WBS)
- And they reasoned among themselves, saying, [It is] because we have taken no bread.
- Young's Literal Translation (YLT)
- and they were reasoning in themselves, saying, 'Because we took no loaves.'
Read in context
- 5ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి.
- 6అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను.
- 7కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి.
- 8యేసు అది యెరిగి అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?
- 9మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను
Cross references
- Mark 8:16–18 మార్కు 8:16–18వారుతమయొద్ద రొట్టెలు లేవేయని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది యెరిగిమనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠినహృదయము గలవారై యున్నారా? మీరు కన్నులుండియు చూడరా? చెవులుండియు వినరా? జ్ఞాపకము చేసికొనరా?
- Luke 9:46 లూకా 9:46తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా
- Mark 9:10 మార్కు 9:10మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.
- Matthew 15:16–18 మత్తయి 15:16–18ఆయనమీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా?
- Acts 10:14 అపొస్తలుల కార్యములు 10:14అయితే పేతురువద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్ర మైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా