Mark · chapter 8 · verse 7
Mark 8:7 in Telugu
కొన్ని చిన్నచేపలు కూడ వారియొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటినికూడ వడ్డించుడని చెప్పెను.
Konni chinnachepalu kooda vaariyoddanundagaa aayana aasheervadinchi vaatinikooda vaddinchudani cheppenu.
Mark 8:7 in English
- King James Version (KJV)
- And they had a few small fishes: and he blessed, and commanded to set them also before [them].
- World English Bible (WEB)
- They also had a few small fish. Having blessed them, he said to serve these also.
- American Standard Version (ASV)
- And they had a few small fishes: and having blessed them, he commanded to set these also before them.
- Bible in Basic English (BBE)
- And they had some small fishes; and blessing them he had them put before the people in the same way.
- Darby Translation (DBY)
- And they had a few small fishes, and having blessed them, he desired these also to be set before [them].
- Webster's Bible (WBS)
- And they had a few small fishes: and he blessed, and commanded to set them also before [them] .
- Young's Literal Translation (YLT)
- And they had a few small fishes, and having blessed, he said to set them also before [them];
Read in context
- 5ఆయనమీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారినడుగగా వారుఏడనిరి.
- 6అప్పుడాయననేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి
- 7కొన్ని చిన్నచేపలు కూడ వారియొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటినికూడ వడ్డించుడని చెప్పెను.
- 8వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి.
- 9భోజనము చేసినవారు ఇంచు మించు నాలుగు వేల మంది. వారిని పంపివేసిన వెంటనే
Cross references
- Matthew 14:19 మత్తయి 14:19పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి.
- Luke 6:41 లూకా 6:41నీవు నీ కంటిలో ఉన్న దూలము ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేల?
- Luke 24:41–42 లూకా 24:41–42అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయనఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి.
- John 21:5 యోహాను 21:5యేసు పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,
- John 21:8–9 యోహాను 21:8–9దరి యించుమించు ఇన్నూరు మూరల దూర మున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.