Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 9 · verse 11

Mark 9:11 in Telugu

వారు ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి.

Vaaru eleeyaa mundugaa raavalenani shaastrulu cheppuchunnaare, yidemani aayana nadigiri.

Mark 9:11 in English

King James Version (KJV)
And they asked him, saying, Why say the scribes that Elias must first come?
World English Bible (WEB)
They asked him, saying, “Why do the scribes say that Elijah must come first?”
American Standard Version (ASV)
And they asked him, saying, [How is it] that the scribes say that Elijah must first come?
Bible in Basic English (BBE)
And they put a question to him, saying, Why do the scribes say that Elijah has to come first?
Darby Translation (DBY)
And they asked him saying, Why do the scribes say that Elias must first have come?
Webster's Bible (WBS)
And they asked him, saying, Why say the scribes that Elijah must first come?
Young's Literal Translation (YLT)
And they were questioning him, saying, that the scribes say that Elijah it behoveth to come first.

Read in context

  1. 9వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను.
  2. 10మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.
  3. 11వారు ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, యిదేమని ఆయన నడిగిరి.
  4. 12అందుకాయన ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే; అయినను మనుష్యకుమారుడు అనేక శ్రమలుపడి, తృణీకరింపబడ వలెనని వ్రాయబడుట ఏమి?
  5. 13ఏలీయా వచ్చెననియు అతనిగూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టము వచ్చినట్టు అతనియెడల చేసిరనియు మీతో చెప్పు చున్నానని వారితో అనెను.
Read all of Mark 9

Cross references

Original words (Greek)

Mark 9:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.