Mark · chapter 9 · verse 17
Mark 9:17 in Telugu
జనసమూహములో ఒకడుబోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని;
Janasamoohamulo okadubodhakudaa, moogadayyamu pattina naa kumaaruni neeyoddaku teesikoni vachchitini;
Mark 9:17 in English
- King James Version (KJV)
- And one of the multitude answered and said, Master, I have brought unto thee my son, which hath a dumb spirit;
- World English Bible (WEB)
- One of the multitude answered, “Teacher, I brought to you my son, who has a mute spirit;
- American Standard Version (ASV)
- And one of the multitude answered him, Teacher, I brought unto thee my son, who hath a dumb spirit;
- Bible in Basic English (BBE)
- And one of the number said to him in answer, Master, I came to you with my son, who has in him a spirit which takes away his power of talking;
- Darby Translation (DBY)
- And one out of the crowd answered him, Teacher, I brought to thee my son, who has a dumb spirit;
- Webster's Bible (WBS)
- And one of the multitude answered and said, Master, I have brought to thee my son, who hath a dumb spirit;
- Young's Literal Translation (YLT)
- and one out of the multitude answering said, 'Teacher, I brought my son unto thee, having a dumb spirit;
Read in context
- 15వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి.
- 16అప్పుడాయనమీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారి నడుగగా
- 17జనసమూహములో ఒకడుబోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని;
- 18అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను.
- 19అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొని రండని వారితో చెప్పగా
Cross references
- Luke 11:14 లూకా 11:14ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టు చుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాట లాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను.
- Mark 9:25 మార్కు 9:25జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.
- Luke 9:38 లూకా 9:38ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నా కొక్కడే కుమారుడు.
- Mark 10:13 మార్కు 10:13తమ చిన్నబిడ్డలను ముట్టవలెనని కొందరాయనయొద్దకు వారిని తీసికొని వచ్చిరి; అయితే శిష్యులు (వారిని తీసికొని వచ్చిన) వారిని గద్దించిరి.
- Mark 5:23 మార్కు 5:23నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా
- John 4:47 యోహాను 4:47యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను.
- Mark 7:26 మార్కు 7:26ఆ స్త్రీ సురోఫెనికయ వంశ మందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలోనుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడు కొనెను.
- Matthew 17:15 మత్తయి 17:15ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్ని లోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు;
- Matthew 12:22 మత్తయి 12:22అప్పుడు దయ్యముపట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- one · G1520εἷς heîs
- of · G1537ἐκ ek
- multitude · G3793ὄχλος óchlos
- answered · G611ἀποκρίνομαι apokrínomai
- said · G2036ἔπω épō
- Master · G1320διδάσκαλος didáskalos
- brought · G5342φέρω phérō
- unto · G4314πρός prós
- thee · G4571σέ sé
- my · G3450μοῦ moû
- son · G5207υἱός huiós
- hath · G2192ἔχω échō
- a · G4151πνεῦμα pneûma
- dumb · G216ἄλαλος álalos
- spirit · G4151πνεῦμα pneûma