Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 9 · verse 16

Mark 9:16 in Telugu

అప్పుడాయనమీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారి నడుగగా

Appudaayanameeru denigoorchi vaarito tarkinchuchunnaarani vaari nadugagaa

Mark 9:16 in English

King James Version (KJV)
And he asked the scribes, What question ye with them?
World English Bible (WEB)
He asked the scribes, “What are you asking them?”
American Standard Version (ASV)
And he asked them, What question ye with them?
Bible in Basic English (BBE)
And he said, What are you questioning them about?
Darby Translation (DBY)
And he asked them, What do ye question with them about?
Webster's Bible (WBS)
And he asked the scribes, What question ye with them?
Young's Literal Translation (YLT)
And he questioned the scribes, 'What dispute ye with them?'

Read in context

  1. 14వారు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి.
  2. 15వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తి కొనివచ్చి ఆయనకు వందనముచేసిరి.
  3. 16అప్పుడాయనమీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారి నడుగగా
  4. 17జనసమూహములో ఒకడుబోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొని వచ్చితిని;
  5. 18అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను.
Read all of Mark 9

Cross references

Original words (Greek)

Mark 9:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.