Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 9 · verse 27

Mark 9:27 in Telugu

అయితే యేసు వాని చెయ్యి పట్టివాని లేవనెత్తగా వాడు నిలువబడెను.

Ayite yesu vaani cheyyi pattivaani levanettagaa vaadu niluvabadenu.

Mark 9:27 in English

King James Version (KJV)
But Jesus took him by the hand, and lifted him up; and he arose.
World English Bible (WEB)
But Jesus took him by the hand and raised him up; and he arose.
American Standard Version (ASV)
But Jesus took him by the hand, and raised him up; and he arose.
Bible in Basic English (BBE)
But Jesus took him by the hand, lifting him up; and he got up.
Darby Translation (DBY)
But Jesus, having taken hold of him by the hand, lifted him up, and he arose.
Webster's Bible (WBS)
But Jesus took him by the hand, and lifted him up; and he arose.
Young's Literal Translation (YLT)
but Jesus, having taken him by the hand, lifted him up, and he arose.

Read in context

  1. 25జనులు గుంపుకూడి తనయొద్దకు పరు గెత్తికొనివచ్చుట యేసు చూచి మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.
  2. 26అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులువాడు చనిపోయెననిరి.
  3. 27అయితే యేసు వాని చెయ్యి పట్టివాని లేవనెత్తగా వాడు నిలువబడెను.
  4. 28ఆయన ఇంటి లోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులుమే మెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి.
  5. 29అందుకాయన ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.
Read all of Mark 9

Cross references

Original words (Greek)

Mark 9:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.