Mark · chapter 9 · verse 8
Mark 9:8 in Telugu
వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
Ventane vaaru chuttu choochinappudu, tama yoddanunna yesu tappa mari evarunu vaariki kanabadaledu.
Mark 9:8 in English
- King James Version (KJV)
- And suddenly, when they had looked round about, they saw no man any more, save Jesus only with themselves.
- World English Bible (WEB)
- Suddenly looking around, they saw no one with them any more, except Jesus only.
- American Standard Version (ASV)
- And suddenly looking round about, they saw no one any more, save Jesus only with themselves.
- Bible in Basic English (BBE)
- And suddenly looking round about, they saw no one any longer, but Jesus only with themselves.
- Darby Translation (DBY)
- And suddenly having looked around, they no longer saw any one, but Jesus alone with themselves.
- Webster's Bible (WBS)
- And suddenly, when they had looked around, they saw no man any more, save Jesus only with themselves.
- Young's Literal Translation (YLT)
- and suddenly, having looked around, they saw no one any more, but Jesus only with themselves.
Read in context
- 6వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు.
- 7మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.
- 8వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
- 9వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను.
- 10మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.
Cross references
- Luke 24:31 లూకా 24:31వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
- Acts 10:16 అపొస్తలుల కార్యములు 10:16ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమున కెత్తబడెను.
- Acts 8:39–40 అపొస్తలుల కార్యములు 8:39–40వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణము లన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.
- Luke 9:36 లూకా 9:36ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియ జేయక వారు ఊరకుండిరి.