Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 11 · verse 18

Matthew 11:18 in Telugu

యోహాను తినకయు త్రాగకయువచ్చెను. గనుకవీడు దయ్యముపట్టిన వాడని వారనుచున్నారు.

Yohaanu tinakayu traagakayuvachchenu. Ganukaveedu dayyamupattina vaadani vaaranuchunnaaru.

Matthew 11:18 in English

King James Version (KJV)
For John came neither eating nor drinking, and they say, He hath a devil.
World English Bible (WEB)
For John came neither eating nor drinking, and they say, ‘He has a demon.’
American Standard Version (ASV)
For John came neither eating nor drinking, and they say, He hath a demon.
Bible in Basic English (BBE)
For John came, taking no food or drink, and they say, He has an evil spirit.
Darby Translation (DBY)
For John has come neither eating nor drinking, and they say, He has a demon.
Webster's Bible (WBS)
For John came neither eating nor drinking, and they say, He hath a demon.
Young's Literal Translation (YLT)
'For John came neither eating nor drinking, and they say, He hath a demon;

Read in context

  1. 16ఈ తరమువారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చునియుండి
  2. 17మీకు పిల్లనగ్రోవి ఊదితివిుగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు.
  3. 18యోహాను తినకయు త్రాగకయువచ్చెను. గనుకవీడు దయ్యముపట్టిన వాడని వారనుచున్నారు.
  4. 19మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్య పానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.
  5. 20పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను.
Read all of Matthew 11

Cross references

Matthew 11:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.