John · chapter 8 · verse 48
John 8:48 in Telugu
అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా
Anduku yoodulu neevu samarayu davunu dayyamupattinavaadavunu ani memu cheppumaata sariyegadaa ani aayanato cheppagaa
John 8:48 in English
- King James Version (KJV)
- Then answered the Jews, and said unto him, Say we not well that thou art a Samaritan, and hast a devil?
- World English Bible (WEB)
- Then the Jews answered him, “Don’t we say well that you are a Samaritan, and have a demon?”
- American Standard Version (ASV)
- The Jews answered and said unto him, Say we not well that thou art a Samaritan, and hast a demon?
- Bible in Basic English (BBE)
- The Jews said to him in answer, Are we not right in saying that you are of Samaria and have an evil spirit?
- Darby Translation (DBY)
- The Jews answered and said to him, Say we not well that thou art a Samaritan and hast a demon?
- Webster's Bible (WBS)
- Then answered the Jews, and said to him, Say we not well that thou art a Samaritan, and hast a demon?
- Young's Literal Translation (YLT)
- The Jews, therefore, answered and said to him, 'Do we not say well, that thou art a Samaritan, and hast a demon?'
Read in context
- 46నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?
- 47దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.
- 48అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా
- 49యేసు నేను దయ్యముపట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.
- 50నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువా డొకడు కలడు.
Cross references
- John 7:20 యోహాను 7:20అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా
- John 8:52 యోహాను 8:52అందుకు యూదులునీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడడని నీవు చెప్పుచున్నావు.
- James 2:19 యాకోబు 2:19దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.
- Matthew 10:5 మత్తయి 10:5యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారినిచూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడిగాని
- John 10:20 యోహాను 10:20వారిలో అనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.
- Matthew 10:25 మత్తయి 10:25శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.
- John 4:9 యోహాను 4:9ఆ సమరయ స్త్రీయూదుడ వైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏల యనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు.
- Matthew 15:7 మత్తయి 15:7వేషధారులారా
- Matthew 12:24 మత్తయి 12:24పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.
- Romans 15:3 రోమీయులకు 15:3క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించువారి నిందలు నామీద పడెను. అని వ్రాయబడియున్నట్లు ఆయనకు సంభవించెను.
- Isaiah 53:3 యెషయా 53:3అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.
- John 13:13 యోహాను 13:13బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే.
Original words (Greek)
- Then · G3767οὖν oûn
- answered · G611ἀποκρίνομαι apokrínomai
- Jews · G2453Ἰουδαῖος Ioudaîos
- and · G2532καί kaí
- said · G2036ἔπω épō
- him · G846αὐτός autós
- Say · G3004λέγω légō
- we · G2249ἡμεῖς hēmeîs
- not · G3756οὐ ou
- well · G2573καλῶς kalōs
- that · G3754ὅτι hóti
- thou · G4771σύ sý
- art · G1488εἶ eî
- Samaritan · G4541Σαμαρείτης Samareítēs
- and · G2532καί kaí
- hast · G2192ἔχω échō
- devil · G1140δαιμόνιον daimónion