Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 11 · verse 22

Matthew 11:22 in Telugu

విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.

Vimarshadinamandu mee gatikante tooru seedonu pattanamulavaari gati orvataginadai yundunani meeto cheppuchunnaanu.

Matthew 11:22 in English

King James Version (KJV)
But I say unto you, It shall be more tolerable for Tyre and Sidon at the day of judgment, than for you.
World English Bible (WEB)
But I tell you, it will be more tolerable for Tyre and Sidon on the day of judgment than for you.
American Standard Version (ASV)
But I say unto you, it shall be more tolerable for Tyre and Sidon in the day of judgment, than for you.
Bible in Basic English (BBE)
But I say to you, It will be better for Tyre and Sidon in the day of judging, than for you.
Darby Translation (DBY)
But I say to you, that it shall be more tolerable for Tyre and Sidon in judgment-day than for you.
Webster's Bible (WBS)
But I say to you, It shall be more tolerable for Tyre and Sidon at the day of judgment, than for you.
Young's Literal Translation (YLT)
but I say to you, to Tyre and Sidon it shall be more tolerable in a day of judgment than for you.

Read in context

  1. 20పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను.
  2. 21అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు.
  3. 22విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
  4. 23కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.
  5. 24విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను.
Read all of Matthew 11

Cross references

Matthew 11:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.