Matthew · chapter 13 · verse 5
Matthew 13:5 in Telugu
కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని
Konni chaala mannuleni raatinelanu padenu; akkada mannu lotugaa undananduna avi ventane molichenu gaani
Matthew 13:5 in English
- King James Version (KJV)
- Some fell upon stony places, where they had not much earth: and forthwith they sprung up, because they had no deepness of earth:
- World English Bible (WEB)
- Others fell on rocky ground, where they didn’t have much soil, and immediately they sprang up, because they had no depth of earth.
- American Standard Version (ASV)
- and others fell upon the rocky places, where they had not much earth: and straightway they sprang up, because they had no deepness of earth:
- Bible in Basic English (BBE)
- And some of the seed went among the stones, where it had not much earth, and straight away it came up because the earth was not deep:
- Darby Translation (DBY)
- and others fell upon the rocky places where they had not much earth, and immediately they sprang up out of [the ground] because of not having [any] depth of earth,
- Webster's Bible (WBS)
- Some fell upon stony places, where they had not much earth: and forthwith they sprung up, because they had no deepness of earth:
- Young's Literal Translation (YLT)
- and others fell upon the rocky places, where they had not much earth, and immediately they sprang forth, through not having depth of earth,
Read in context
- 3ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను.
- 4వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను
- 5కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని
- 6సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను.
- 7కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి
Cross references
- Ezekiel 36:26 యెహెజ్కేలు 36:26నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.
- Ezekiel 11:19 యెహెజ్కేలు 11:19వారు నా కట్ట డలను నా విధులను అనుసరించి గైకొను నట్లు నేను వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏకమనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మ పుట్టింతును.
- Zechariah 7:12 జెకర్యా 7:12ధర్మశాస్త్రమును, పూర్వికులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణచేత తెలియజేసిన మాటలను, తాము వినకుండు నట్లు హృదయములను కురువిందమువలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్దనుండి మహోగ్రత వారిమీదికి వచ్చెను.
- Amos 6:12 ఆమోసు 6:12గుఱ్ఱములు బండలమీద పరుగెత్తునా? అట్టిచోట ఎవరైన ఎద్దులతో దున్నుదురా? అయినను మాశక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానినిబట్టి సంతోషించు మీరు,
- Matthew 13:20 మత్తయి 13:20రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు.