Matthew · chapter 13 · verse 7
Matthew 13:7 in Telugu
కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి
Konni mundlapodalalo padenu; mundlapodalu edigi
Matthew 13:7 in English
- King James Version (KJV)
- And some fell among thorns; and the thorns sprung up, and choked them:
- World English Bible (WEB)
- Others fell among thorns. The thorns grew up and choked them.
- American Standard Version (ASV)
- And others fell upon the thorns; and the thorns grew up and choked them:
- Bible in Basic English (BBE)
- And some seeds went among thorns, and the thorns came up and they had no room for growth:
- Darby Translation (DBY)
- and others fell upon the thorns, and the thorns grew up and choked them;
- Webster's Bible (WBS)
- And some fell among thorns; and the thorns sprung up, and choked them:
- Young's Literal Translation (YLT)
- and others fell upon the thorns, and the thorns did come up and choke them,
Read in context
- 5కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని
- 6సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను.
- 7కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి
- 8కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను.
- 9చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
Cross references
- Mark 4:18–19 మార్కు 4:18–19ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును.
- Jeremiah 4:3–4 యిర్మీయా 4:3–4యూదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ముళ్లపొదలలో విత్తనములు చల్లక మీ బీడుపొలమును దున్నుడి. అవిధేయులై యుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి యెవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి.
- Genesis 3:18 ఆదికాండము 3:18అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;
- Matthew 13:22 మత్తయి 13:22ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.