Matthew · chapter 14 · verse 28
Matthew 14:28 in Telugu
పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.
Peturu prabhuvaa, neeve ayite neellameeda nadichi neeyoddaku vachchutaku naaku selavimmani aayanato anenu.
Matthew 14:28 in English
- King James Version (KJV)
- And Peter answered him and said, Lord, if it be thou, bid me come unto thee on the water.
- World English Bible (WEB)
- Peter answered him and said, “Lord, if it is you, command me to come to you on the waters.”
- American Standard Version (ASV)
- And Peter answered him and said, Lord, if it be thou, bid me come unto thee upon the waters.
- Bible in Basic English (BBE)
- And Peter, answering, said to him, Lord, if it is you, give me the order to come to you on the water.
- Darby Translation (DBY)
- And Peter answering him said, Lord, if it be thou, command me to come to thee upon the waters.
- Webster's Bible (WBS)
- And Peter answered him and said, Lord, if it is thou, bid me come to thee on the water.
- Young's Literal Translation (YLT)
- And Peter answering him said, 'Sir, if it is thou, bid me come to thee upon the waters;'
Read in context
- 26ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.
- 27వెంటనే యేసుధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా
- 28పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.
- 29ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని
- 30గాలిని చూచి భయపడి మునిగిపోసాగి - ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.
Cross references
- John 6:68 యోహాను 6:68సీమోను పేతురు ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు;
- Romans 12:3 రోమీయులకు 12:3తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.
- Matthew 26:33–35 మత్తయి 26:33–35అందుకు పేతురునీ విషయమై అందరు అభ్యంతర పడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచిఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. పేతురాయనను చూచినేను నీతోకూడ చావవలసివచ్చినను, నిన్ను ఎరుగ నని చెప్పననెను; అదేప్రకారము శిష్యులందరు అనిరి.
- John 13:36–38 యోహాను 13:36–38సీమోను పేతురు - ప్రభువా, నీవెక్కడికి వెళ్లు చున్నావని ఆయనను అడుగగా యేసునేను వెళ్లుచున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా యేసునా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
- Matthew 19:27 మత్తయి 19:27పేతురుఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా
- Luke 22:31–34 లూకా 22:31–34సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అయితే అతడు ప్రభువా, నీతోకూడ చెరలోనికిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయనపేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పు వరకు, నేడు కోడికూయదని నీతో చెప్పుచున్నాననెను.
- Mark 14:31 మార్కు 14:31అతడు మరి ఖండితముగానేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి.
- Luke 22:49–50 లూకా 22:49–50ఆయన చుట్టుఉన్న వారు జరుగబోవు దానిని చూచిప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగనరికెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- Peter · G4074Πέτρος Pétros
- answered · G611ἀποκρίνομαι apokrínomai
- him · G846αὐτός autós
- said · G2036ἔπω épō
- Lord · G2962κύριος kýrios
- if · G1487εἰ ei
- be · G1488εἶ eî
- thou · G4771σύ sý
- bid · G2753κελεύω keleúō
- me · G3165μέ mé
- come · G2064ἔρχομαι érchomai
- unto · G4314πρός prós
- thee · G4571σέ sé
- on · G1909ἐπί epí
- water · G5204ὕδωρ hýdōr