Matthew · chapter 14 · verse 26
Matthew 14:26 in Telugu
ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.
Aayana samudramumeeda naduchuta shishyulu choochi tondarapadi, bhootamani cheppukoni bhayamucheta kekaluvesiri.
Matthew 14:26 in English
- King James Version (KJV)
- And when the disciples saw him walking on the sea, they were troubled, saying, It is a spirit; and they cried out for fear.
- World English Bible (WEB)
- When the disciples saw him walking on the sea, they were troubled, saying, “It’s a ghost!” and they cried out for fear.
- American Standard Version (ASV)
- And when the disciples saw him walking on the sea, they were troubled, saying, It is a ghost; and they cried out for fear.
- Bible in Basic English (BBE)
- And when they saw him walking on the sea, they were troubled, saying, It is a spirit; and they gave cries of fear.
- Darby Translation (DBY)
- And the disciples, seeing him walking on the sea, were troubled, saying, It is an apparition. And they cried out through fear.
- Webster's Bible (WBS)
- And when the disciples saw him walking on the sea, they were troubled, saying, It is a spirit; and they cried out for fear.
- Young's Literal Translation (YLT)
- and the disciples having seen him walking upon the sea, were troubled saying — 'It is an apparition,' and from the fear they cried out;
Read in context
- 24అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్ట బడుచుండెను.
- 25రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను
- 26ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.
- 27వెంటనే యేసుధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడనివారితో చెప్పగా
- 28పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.
Cross references
- Revelation 1:17 ప్రకటన 1:17నేనాయ నను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెనుభయపడకుము;
- Luke 1:11–12 లూకా 1:11–12ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను.
- Mark 6:49–50 మార్కు 6:49–50ఆయన సముద్రముమీద నడుచుట వారు చూచి, భూత మని తలంచి కేకలు వేసిరి. అందరు ఆయనను చూచి తొందరపడగా, వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చు కొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను.
- Daniel 10:6–12 దానియేలు 10:6–12అతని శరీరము రక్తవర్ణపు రాతివంటిది, అతని ముఖము మెరుపువలె ఉండెను, అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములును పాదములును తళతళలాడు ఇత్తడిని పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వనివలె ఉండెను దానియేలను నాకు ఈ దర్శ నము కలుగగా నాతోకూడనున్న మనుష్యులు దాని చూడలేదు గాని మిగుల భయాక్రాంతులై దాగుకొన వలెనని పారిపోయిరి. నేను ఒంటరినై యా గొప్ప దర్శ నమును చూచితిని; చూచినందున నాలో బలమేమియు లేకపోయెను, నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలువలేదు. నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అఱచేతులను నేలమోపి నన్ను నిలువ బెట్టి దానియేలూ, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని; నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పుమాటలు తెలిసికొనుమనెను. అతడీమాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని. అప్పుడతడు దానియేలూ, భయపడకుము, నీవు తెలిసికొన వలెనని నీ మనస్సును అప్పగించి, దేవుని యెదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలనుబట్టి నేను వచ్చితిని
- Acts 12:15 అపొస్తలుల కార్యములు 12:15అందుకు వారునీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి.
- Job 4:14–16 యోబు 4:14–16భయమును వణకును నాకు కలిగెను అందువలన నా యెముకలన్నియు కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగానా శరీర రోమములు పులకించెను. అది నిలువబడగా దాని రూపమును నేను గురుతుపట్టలేక పోతిని ఒక రూపము నా కన్నులయెదుట నుండెను. మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటినిఏమనగా - దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా?
- Luke 24:37 లూకా 24:37అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము తమకు కనబడెనని తలంచిరి.
- 1 Samuel 28:12–14 1 సమూయేలు 28:12–14ఆ స్త్రీ సమూ యేలును చూచి నప్పుడు బిగ్గరగా కేకవేసినీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా రాజునీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమెదేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను. అందుకతడుఏ రూపముగా ఉన్నాడని దాని నడిగి నందుకు అదిదుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.
- Luke 24:45 లూకా 24:45అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి
- Luke 24:5 లూకా 24:5వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరుసజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు?
Original words (Greek)
- when · G2532καί kaí
- disciples · G3101μαθητής mathētḗs
- saw · G1492εἴδω eídō
- him · G846αὐτός autós
- walking · G4043περιπατέω peripatéō
- on · G1909ἐπί epí
- sea · G2281θάλασσα thálassa
- troubled · G5015ταράσσω tarássō
- saying · G3004λέγω légō
- is · G2076ἐστί estí
- spirit · G5326φάντασμα phántasma
- and · G2532καί kaí
- out · G2896κράζω krázō
- for · G575ἀπό apó
- fear · G5401φόβος phóbos