Proverbs · chapter 1 · verse 16
Proverbs 1:16 in Telugu
కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
Keedu cheyutakai vaari paadamulu parugulettunu narahatya cheyutakai vaaru tvarapaduchunduru.
Proverbs 1:16 in English
- King James Version (KJV)
- For their feet run to evil, and make haste to shed blood.
- World English Bible (WEB)
- for their feet run to evil. They hurry to shed blood.
- American Standard Version (ASV)
- For their feet run to evil, And they make haste to shed blood.
- Bible in Basic English (BBE)
- For their feet are running after evil, and they are quick to take a man's life.
- Darby Translation (DBY)
- for their feet run to evil, and they make haste to shed blood.
- Webster's Bible (WBS)
- For their feet run to evil, and make haste to shed blood.
- Young's Literal Translation (YLT)
- For their feet to evil do run, And they haste to shed blood.
Read in context
- 14నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు.
- 15నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు తీసికొనుము.
- 16కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
- 17పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము.
- 18వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు.
Cross references
- Isaiah 59:7 యెషయా 59:7వారి కాళ్లు పాపముచేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి
- Proverbs 6:18 సామెతలు 6:18దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును
- Proverbs 4:16 సామెతలు 4:16అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
- Romans 3:5 రోమీయులకు 3:5మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థు డగునా? నేను మనుష్యరీతిగా మాటలాడు చున్నాను;