Luke · chapter 24 · verse 41
Luke 24:41 in Telugu
అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయనఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.
Ayite vaaru santoshamucheta inkanu nammaka aashcharyapaduchundagaa aayanaikkada meeyodda emaina aahaaramu kaladaa ani vaarinadigenu.
Luke 24:41 in English
- King James Version (KJV)
- And while they yet believed not for joy, and wondered, he said unto them, Have ye here any meat?
- World English Bible (WEB)
- While they still didn’t believe for joy, and wondered, he said to them, “Do you have anything here to eat?”
- American Standard Version (ASV)
- And while they still disbelieved for joy, and wondered, he said unto them, Have ye here anything to eat?
- Bible in Basic English (BBE)
- And because, for joy and wonder, they were still in doubt, he said to them, Have you any food here?
- Darby Translation (DBY)
- But while they yet did not believe for joy, and were wondering, he said to them, Have ye anything here to eat?
- Webster's Bible (WBS)
- And while they yet believed not for joy, and wondered, he said to them, Have ye here any thing for food?
- Young's Literal Translation (YLT)
- and while they are not believing from the joy, and wondering, he said to them, 'Have ye anything here to eat?'
Read in context
- 39నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంస మును భూతమున కుండవని చెప్పి
- 40తన చేతులను పాదము లను వారికి చూపెను.
- 41అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయనఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.
- 42వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి.
- 43ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను.
Cross references
- John 21:5 యోహాను 21:5యేసు పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,
- Psalm 126:1–2 కీర్తనలు 126:1–2సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడుయెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి.
- John 16:22 యోహాను 16:22అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతొషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.
- Genesis 45:26–28 ఆదికాండము 45:26–28యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు - ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.
- Job 9:16 యోబు 9:16నేను మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించెనని నేను నమ్మజాలను.
- John 21:10–13 యోహాను 21:10–13యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను; చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసురండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందుననీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలనుకూడ పంచిపెట్టెను.