Matthew · chapter 15 · verse 37
Matthew 15:37 in Telugu
వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.
Vaarandaru tini trupti pondinameedata migilina mukkalu edu gampala ninda ettiri.
Matthew 15:37 in English
- King James Version (KJV)
- And they did all eat, and were filled: and they took up of the broken [meat] that was left seven baskets full.
- World English Bible (WEB)
- They all ate and were filled. They took up seven baskets full of the broken pieces that were left over.
- American Standard Version (ASV)
- And they all ate, and were filled: and they took up that which remained over of the broken pieces, seven baskets full.
- Bible in Basic English (BBE)
- And they all took food, and had enough; and they took up of the broken bits, seven baskets full.
- Darby Translation (DBY)
- And all ate and were filled; and they took up what was over and above of the fragments seven baskets full;
- Webster's Bible (WBS)
- And they all ate and were filled: and they took up of the fragments that were left seven baskets full.
- Young's Literal Translation (YLT)
- And they did all eat, and were filled, and they took up what was over of the broken pieces seven baskets full,
Read in context
- 35అప్పుడాయన నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి
- 36ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి
- 37వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.
- 38స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేల మంది పురుషులు.
- 39తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.
Cross references
- Psalm 107:9 కీర్తనలు 107:9ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.
- Matthew 14:20–21 మత్తయి 14:20–21వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.
- Mark 8:19–21 మార్కు 8:19–21నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టి నప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారుపండ్రెండని ఆయనతో చెప్పిరి. ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారుఏడనిరి. అందుకాయన మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను.
- Luke 1:53 లూకా 1:53ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.
- Mark 8:8–9 మార్కు 8:8–9వారు భోజనముచేసి తృప్తిపొందినమీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి. భోజనము చేసినవారు ఇంచు మించు నాలుగు వేల మంది. వారిని పంపివేసిన వెంటనే
- Matthew 15:33 మత్తయి 15:33ఆయన శిష్యులుఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.
- Matthew 16:9–10 మత్తయి 16:9–10మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా?