Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 15 · verse 9

Matthew 15:9 in Telugu

మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి

Manushyulu kalpinchina paddhatulu daivopadeshamulani bodhinchuchu vaaru nannu vyarthamugaa aaraadhinchu chunnaaru ani yeshayaa mimmunugoorchi pravachinchina maata sariye ani vaarito cheppi

Matthew 15:9 in English

King James Version (KJV)
But in vain they do worship me, teaching [for] doctrines the commandments of men.
World English Bible (WEB)
And they worship me in vain, teaching as doctrine rules made by men.’”
American Standard Version (ASV)
But in vain do they worship me, Teaching [as their] doctrines the precepts of men.
Bible in Basic English (BBE)
But their worship is to no purpose, while they give as their teaching the rules of men.
Darby Translation (DBY)
but in vain do they worship me, teaching [as] teachings commandments of men.
Webster's Bible (WBS)
But in vain they do worship me, teaching [for] doctrines the commandments of men.
Young's Literal Translation (YLT)
and in vain do they worship Me, teaching teachings — commands of men.'

Read in context

  1. 7వేషధారులారా
  2. 8ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది;
  3. 9మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి
  4. 10జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;
  5. 11నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అప విత్రపరచునని వారితో చెప్పెను.
Read all of Matthew 15

Cross references

Matthew 15:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.