Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 7 · verse 7

Mark 7:7 in Telugu

వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే.

Vaaru, maanavulu kalpinchina paddhatulu devopa deshamulani bodhinchuchu nannu vyarthamugaa aaraadhinchuduru ani vraayabadinattu veshadhaarulaina mimmunugoorchi yeshayaa pravachinchinadi sariye.

Mark 7:7 in English

King James Version (KJV)
Howbeit in vain do they worship me, teaching [for] doctrines the commandments of men.
World English Bible (WEB)
They worship me in vain, teaching as doctrines the commandments of men.’
American Standard Version (ASV)
But in vain do they worship me, Teaching [as their] doctrines the precepts of men.
Bible in Basic English (BBE)
But their worship is to no purpose, while they give as their teaching the rules of men.
Darby Translation (DBY)
But in vain do they worship me, teaching [as their] teachings commandments of men.
Webster's Bible (WBS)
But, in vain do they worship me, teaching [for] doctrines the commandments of men.
Young's Literal Translation (YLT)
and in vain do they worship Me, teaching teachings, commands of men;

Read in context

  1. 5అప్పుడు పరిసయ్యులును శాస్త్రులును నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారముచొప్పున నడుచుకొనక, అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన నడి గిరి.
  2. 6అందుకాయన వారితో ఈలాగు చెప్పెను ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని, వారి హృదయము నాకు దూరముగా ఉన్నది.
  3. 7వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోప దేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మునుగూర్చి యెషయా ప్రవచించినది సరియే.
  4. 8మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, మనుష్యుల పారంపర్యాచారమును గైకొను చున్నారు.
  5. 9మరియు ఆయన మీరు మీ పారంపర్యా చారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాక రించుదురు.
Read all of Mark 7

Cross references

Mark 7:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.