Matthew · chapter 17 · verse 8
Matthew 17:8 in Telugu
వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
Vaaru kannuletti choodagaa, yesu tappa mari evarunu vaariki kanabadaledu.
Matthew 17:8 in English
- King James Version (KJV)
- And when they had lifted up their eyes, they saw no man, save Jesus only.
- World English Bible (WEB)
- Lifting up their eyes, they saw no one, except Jesus alone.
- American Standard Version (ASV)
- And lifting up their eyes, they saw no one, save Jesus only.
- Bible in Basic English (BBE)
- And lifting up their eyes, they saw no one, but Jesus only.
- Darby Translation (DBY)
- And lifting up their eyes, they saw no one but Jesus alone.
- Webster's Bible (WBS)
- And when they had lifted up their eyes, they saw no man, save Jesus only.
- Young's Literal Translation (YLT)
- and having lifted up their eyes, they saw no one, except Jesus only.
Read in context
- 6శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా
- 7యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టిలెండి, భయపడకుడని చెప్పెను.
- 8వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
- 9వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరి తోను చెప్పకుడని యేసు వారి కాజ్ఞాపించెను.
- 10అప్పుడాయన శిష్యులు ఈలాగైతే ఏలీయా ముందుగా రావలె నని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి.
Cross references
- Mark 9:8 మార్కు 9:8వెంటనే వారు చుట్టు చూచినప్పుడు, తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.
- Luke 9:36 లూకా 9:36ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియ జేయక వారు ఊరకుండిరి.
- Acts 12:10–11 అపొస్తలుల కార్యములు 12:10–11మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివివచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయ నుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించి యున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.