Matthew · chapter 2 · verse 23
Matthew 2:23 in Telugu
ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను. )
Eluchunnaadani vini, akkadiki vella verachi, svapnamandu devunicheta bodhimpabadinavaadai galilaya praantamulaku velli, najaretanu ooriki vachchi akkada kaapuramundenu. Aayana najareyudanabadunani pravaktalu cheppinamaata neraverunatlu (eelaagu jarigenu. )
Matthew 2:23 in English
- King James Version (KJV)
- And he came and dwelt in a city called Nazareth: that it might be fulfilled which was spoken by the prophets, He shall be called a Nazarene.
- World English Bible (WEB)
- and came and lived in a city called Nazareth; that it might be fulfilled which was spoken through the prophets that he will be called a Nazarene.
- American Standard Version (ASV)
- and came and dwelt in a city called Nazareth; that it might be fulfilled which was spoken through the prophets, that he should be called a Nazarene.
- Bible in Basic English (BBE)
- And he came and was living in a town named Nazareth: so that the word of the prophets might come true, He will be named a Nazarene.
- Darby Translation (DBY)
- and came and dwelt in a town called Nazareth; so that that should be fulfilled which was spoken through the prophets, He shall be called a Nazaraene.
- Webster's Bible (WBS)
- And he came and dwelt in a city called Nazareth: that it might be fulfilled which was spoken by the prophets, He shall be called a Nazarene.
- Young's Literal Translation (YLT)
- and coming, he dwelt in a city named Nazareth, that it might be fulfilled that was spoken through the prophets, that 'A Nazarene he shall be called.'
Read in context
- 21శిశువు ప్రాణము తీయజూచు చుండినవారు చనిపోయిరని చెప్పెను. అప్పుడతడు లేచి, శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను.
- 22అయితే అర్కెలాయు తన తండ్రియైన హేరోదునకు ప్రతిగా యూదయదేశము
- 23ఏలుచున్నాడని విని, అక్కడికి వెళ్ల వెరచి, స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి, నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పినమాట నెరవేరునట్లు (ఈలాగు జరిగెను. )
Cross references
- Judges 13:5 న్యాయాధిపతులు 13:5నీవు గర్భవతివై కుమా రుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీ యులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా
- John 1:45–46 యోహాను 1:45–46ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలునజ రేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.
- Mark 1:24 మార్కు 1:24వాడు నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియును; నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను.
- John 18:5 యోహాను 18:5వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.
- Luke 2:39 లూకా 2:39అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయ లోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి.
- John 18:7 యోహాను 18:7మరల ఆయన - మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు - నజరేయుడైన యేసునని చెప్పగా
- Matthew 26:71 మత్తయి 26:71అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా
- Luke 1:26 లూకా 1:26ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో
- John 19:19 యోహాను 19:19మరియు పిలాతు యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.
- Acts 24:5 అపొస్తలుల కార్యములు 24:5ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,
- Matthew 1:22 మత్తయి 1:22ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు
Original words (Greek)
- And · G2532καί kaí
- came · G2064ἔρχομαι érchomai
- dwelt · G2730κατοικέω katoikéō
- in · G1519εἰς eis
- city · G4172πόλις pólis
- called · G3004λέγω légō
- Nazareth · G3478Ναζαρέθ Nazaréth
- that · G3704ὅπως hópōs
- fulfilled · G4137πληρόω plēróō
- which · G3588ὁ ho
- spoken · G4483ῥέω rhéō
- by · G1223διά diá
- prophets · G4396προφήτης prophḗtēs
- called · G2564καλέω kaléō
- Nazarene · G3480Ναζωραῖος Nazōraîos