Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 21 · verse 17

Matthew 21:17 in Telugu

వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతని యకు వెళ్లి అక్కడ బసచేసెను.

Vaarini vidichi pattanamunundi bayaluderi betani yaku velli akkada basachesenu.

Matthew 21:17 in English

King James Version (KJV)
And he left them, and went out of the city into Bethany; and he lodged there.
World English Bible (WEB)
He left them and went out of the city to Bethany, and camped there.
American Standard Version (ASV)
And he left them, and went forth out of the city to Bethany, and lodged there.
Bible in Basic English (BBE)
And he went away from them, and went out of the town to Bethany, and was there for the night.
Darby Translation (DBY)
And leaving them he went forth out of the city to Bethany, and there he passed the night.
Webster's Bible (WBS)
And he left them, and went out of the city into Bethany, and he lodged there.
Young's Literal Translation (YLT)
And having left them, he went forth out of the city to Bethany, and did lodge there,

Read in context

  1. 15కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి
  2. 16వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను; బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోటస్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి
  3. 17వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతని యకు వెళ్లి అక్కడ బసచేసెను.
  4. 18ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను.
  5. 19అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను.
Read all of Matthew 21

Cross references

Original words (Greek)

Matthew 21:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.