Matthew · chapter 24 · verse 20
Matthew 24:20 in Telugu
అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.
Appudu mahaa shrama kalugunu ganuka meeru paaripovuta chalikaalamandainanu vishraantidinamandainanu sambhavimpakundavalenani praarthinchudi.
Matthew 24:20 in English
- King James Version (KJV)
- But pray ye that your flight be not in the winter, neither on the sabbath day:
- World English Bible (WEB)
- Pray that your flight will not be in the winter nor on a Sabbath,
- American Standard Version (ASV)
- And pray ye that your flight be not in the winter, neither on a sabbath:
- Bible in Basic English (BBE)
- And say a prayer that your flight may not be in the winter, or on a Sabbath.
- Darby Translation (DBY)
- But pray that your flight may not be in winter time nor on sabbath:
- Webster's Bible (WBS)
- But pray ye that your flight may not be in the winter, neither on the sabbath:
- Young's Literal Translation (YLT)
- and pray ye that your flight may not be in winter, nor on a sabbath;
Read in context
- 18పొలములో ఉండు వాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు.
- 19అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ.
- 20అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి.
- 21లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు.
- 22ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.
Cross references
- Exodus 16:29 నిర్గమకాండము 16:29చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను.
- Acts 1:12 అపొస్తలుల కార్యములు 1:12అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది,