Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 24 · verse 25

Matthew 24:25 in Telugu

ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.

Idigo mundugaa nenu meeto cheppiyunnaanu.

Matthew 24:25 in English

King James Version (KJV)
Behold, I have told you before.
World English Bible (WEB)
“Behold, I have told you beforehand.
American Standard Version (ASV)
Behold, I have told you beforehand.
Bible in Basic English (BBE)
See, I have made it clear to you before it comes about.
Darby Translation (DBY)
Behold, I have told you beforehand.
Webster's Bible (WBS)
Behold, I have told you before.
Young's Literal Translation (YLT)
Lo, I did tell you beforehand.

Read in context

  1. 23ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి.
  2. 24అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.
  3. 25ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను.
  4. 26కాబట్టి ఎవరైననుఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి
  5. 27మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును.
Read all of Matthew 24

Cross references

Matthew 24:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.