Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 25 · verse 33

Matthew 25:33 in Telugu

తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేక లను నిలువబెట్టును.

Tana kudivaipuna gorrelanu edamavaipuna meka lanu niluvabettunu.

Matthew 25:33 in English

King James Version (KJV)
And he shall set the sheep on his right hand, but the goats on the left.
World English Bible (WEB)
He will set the sheep on his right hand, but the goats on the left.
American Standard Version (ASV)
and he shall set the sheep on his right hand, but the goats on the left.
Bible in Basic English (BBE)
And he will put the sheep on his right, but the goats on the left.
Darby Translation (DBY)
and he will set the sheep on his right hand, and the goats on [his] left.
Webster's Bible (WBS)
And he will set the sheep on his right hand, but the goats on the left.
Young's Literal Translation (YLT)
and he shall set the sheep indeed on his right hand, and the goats on the left.

Read in context

  1. 31తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును.
  2. 32అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి
  3. 33తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేక లను నిలువబెట్టును.
  4. 34అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవార లారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
  5. 35నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి;
Read all of Matthew 25

Cross references

Matthew 25:33 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.