Matthew · chapter 26 · verse 25
Matthew 26:25 in Telugu
ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.
Aayananu appaginchina yoodaabodhakudaa, nenaa? Ani adugagaa aayananeevannatte anenu.
Matthew 26:25 in English
- King James Version (KJV)
- Then Judas, which betrayed him, answered and said, Master, is it I? He said unto him, Thou hast said.
- World English Bible (WEB)
- Judas, who betrayed him, answered, “It isn’t me, is it, Rabbi?” He said to him, “You said it.”
- American Standard Version (ASV)
- And Judas, who betrayed him, answered and said, Is it I, Rabbi? He saith unto him, Thou hast said.
- Bible in Basic English (BBE)
- And Judas, who was false to him, made answer and said, Is it I, Master? He says to him, Yes.
- Darby Translation (DBY)
- And Judas, who delivered him up, answering said, Is it I, Rabbi? He says to him, Thou hast said.
- Webster's Bible (WBS)
- Then Judas, who betrayed him, answered and said, Master, is it I? He said to him, Thou hast said.
- Young's Literal Translation (YLT)
- And Judas — he who delivered him up — answering said, 'Is it I, Rabbi?' He saith to him, 'Thou hast said.'
Read in context
- 23ఆయననాతోకూడ పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు.
- 24మనుష్యకుమా రునిగూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని యెవనిచేత మనుష్యకుమారుడు అప్ప గింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలని చెప్పెను.
- 25ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.
- 26వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, దాని నాశీర్వదించి, విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసికొని తినుడి; ఇది నా శరీరమని చెప్పెను.
- 27మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి.
Cross references
- Matthew 26:64 మత్తయి 26:64ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వ శక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘా రూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా
- Matthew 27:11 మత్తయి 27:11యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతియూదుల రాజవు నీవేనా? అని ఆయన నడుగగా యేసు అతని చూచినీవన్నట్టే అనెను
- John 18:37 యోహాను 18:37అందుకు పిలాతు - నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు - నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను.
- Luke 22:70 లూకా 22:70అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.
- Matthew 23:7 మత్తయి 23:7సంత వీధులలో వందన ములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.
- Matthew 26:49 మత్తయి 26:49వెంటనే యేసు నొద్దకు వచ్చిబోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను.
- Proverbs 30:20 సామెతలు 30:20జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగననును.
- 2 Kings 5:25 2 రాజులు 5:25అతడు లోపలికి పోయి తన యజమానుని ముందరనిలువగా ఎలీషా వానిని చూచిగేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగి నందుకు వాడునీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలే దనెను.