Matthew · chapter 26 · verse 73
Matthew 26:73 in Telugu
కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.
Kontasepaina taruvaata akkada nilichiyunnavaaru peturunoddaku vachchi nijame, neevunu vaarilo okadave; nee paluku ninnugoorchi saakshya michchuchunnadani atanito cheppiri.
Matthew 26:73 in English
- King James Version (KJV)
- And after a while came unto [him] they that stood by, and said to Peter, Surely thou also art [one] of them; for thy speech bewrayeth thee.
- World English Bible (WEB)
- After a little while those who stood by came and said to Peter, “Surely you are also one of them, for your speech makes you known.”
- American Standard Version (ASV)
- And after a little while they that stood by came and said to Peter, Of a truth thou also art [one] of them; for thy speech maketh thee known.
- Bible in Basic English (BBE)
- And after a little time those who were near came and said to Peter, Truly you are one of them; because your talk is witness against you.
- Darby Translation (DBY)
- And after a little, those who stood [there], coming to [him], said to Peter, Truly thou too art of them, for also thy speech makes thee manifest.
- Webster's Bible (WBS)
- And after a while came to [him] they that stood by, and said to Peter, Surely thou also art [one] of them; for thy speech betrayeth thee.
- Young's Literal Translation (YLT)
- And after a little those standing near having come, said to Peter, 'Truly thou also art of them, for even thy speech doth make thee manifest.'
Read in context
- 71అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి యొక చిన్నది అతనిని చూచివీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెనని అక్కడి వారితో చెప్పగా
- 72అతడు ఒట్టుపెట్టుకొని నేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.
- 73కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్నవారు పేతురునొద్దకు వచ్చి నిజమే, నీవును వారిలో ఒకడవే; నీ పలుకు నిన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నదని అతనితో చెప్పిరి.
- 74అందుకు అతడు ఆ మనుష్యుని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టుపెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను
- 75కనుకకోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి యేడ్చెను.
Cross references
- Judges 12:6 న్యాయాధిపతులు 12:6అందుకతడునేను కాను అనినయెడల వారు అతని చూచిషిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడి పోయిరి.
- John 18:26–27 యోహాను 18:26–27పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.
- Nehemiah 13:24 నెహెమ్యా 13:24వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆ యా భాషలు మాటలాడువారు గాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.
- Luke 22:59–60 లూకా 22:59–60ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు నిజముగా వీడును అతనితో కూడ ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు ఓయీ, నీవు చెప్పినది నాకు తెలియ దనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- after · G3326μετά metá
- while · G3397μικρόν mikrón
- unto · G4334προσέρχομαι prosérchomai
- by · G2476ἵστημι hístēmi
- said · G2036ἔπω épō
- Peter · G4074Πέτρος Pétros
- Surely · G230ἀληθῶς alēthōs
- thou · G4771σύ sý
- also · G2532καί kaí
- art · G1488εἶ eî
- of · G1537ἐκ ek
- them · G846αὐτός autós
- for · G1063γάρ gár
- thy · G4675σοῦ soû
- speech · G2981λαλιά laliá
- bewrayeth · G1212δῆλος dēlos
- thee · G4571σέ sé