Matthew · chapter 27 · verse 16
Matthew 27:16 in Telugu
ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.
Aa kaalamandu barabba anu prasiddhudaina yoka khayidee cherasaalalo undenu.
Matthew 27:16 in English
- King James Version (KJV)
- And they had then a notable prisoner, called Barabbas.
- World English Bible (WEB)
- They had then a notable prisoner called Barabbas.
- American Standard Version (ASV)
- And they had then a notable prisoner, called Barabbas.
- Bible in Basic English (BBE)
- And they had then an important prisoner, whose name was Barabbas.
- Darby Translation (DBY)
- And they had then a notable prisoner, named Barabbas.
- Webster's Bible (WBS)
- And they had then a notable prisoner, called Barabbas.
- Young's Literal Translation (YLT)
- and they had then a noted prisoner, called Barabbas,
Read in context
- 14అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.
- 15జనులు కోరుకొనిన యొక ఖయిదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక.
- 16ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన యొక ఖయిదీ చెరసాలలో ఉండెను.
- 17కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవనిని
- 18విడుదలచేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా? అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి యుండెను
Cross references
- Mark 15:7 మార్కు 15:7అధికారుల నెదిరించి, కలహ ములో నరహత్య చేసినవారితో కూడ బంధించబడియుండిన బరబ్బ అను ఒకడుండెను.
- Acts 3:14 అపొస్తలుల కార్యములు 3:14మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి.
- John 18:40 యోహాను 18:40అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.
- Luke 23:18–19 లూకా 23:18–19వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి. వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.
- Luke 23:25 లూకా 23:25అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.
- Romans 1:32 రోమీయులకు 1:32ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.