Matthew · chapter 27 · verse 36
Matthew 27:36 in Telugu
అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి యుండిరి.
Antata vaarakkada koorchundi aayanaku kaavali yundiri.
Matthew 27:36 in English
- King James Version (KJV)
- And sitting down they watched him there;
- World English Bible (WEB)
- and they sat and watched him there.
- American Standard Version (ASV)
- and they sat and watched him there.
- Bible in Basic English (BBE)
- And they were seated there watching him.
- Darby Translation (DBY)
- And sitting down, they kept guard over him there.
- Webster's Bible (WBS)
- And sitting down, they watched him there:
- Young's Literal Translation (YLT)
- and sitting down, they were watching him there,
Read in context
- 34చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.
- 35వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.
- 36అంతట వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి యుండిరి.
- 37ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.
- 38మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడ సిలువవేయ బడిరి.
Cross references
- Matthew 27:54 మత్తయి 27:54శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి, మిక్కిలి భయపడినిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పు కొనిరి.
- Mark 15:39 మార్కు 15:39ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి - నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.
- Mark 15:44 మార్కు 15:44పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతిని తన యొద్దకు పిలిపించిఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను.