Matthew · chapter 27 · verse 47
Matthew 27:47 in Telugu
అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.
Akkada nilichiyunnavaarilo kondaraa maata vini itadu eleeyaanu piluchuchunnaadaniri.
Matthew 27:47 in English
- King James Version (KJV)
- Some of them that stood there, when they heard [that], said, This [man] calleth for Elias.
- World English Bible (WEB)
- Some of them who stood there, when they heard it, said, “This man is calling Elijah.”
- American Standard Version (ASV)
- And some of them that stood there, when they heard it, said, This man calleth Elijah.
- Bible in Basic English (BBE)
- And some of those who were near by, hearing it, said, This man is crying to Elijah.
- Darby Translation (DBY)
- And some of those who stood there, when they heard [it], said, This [man] calls for Elias.
- Webster's Bible (WBS)
- Some of them that stood there, when they heard [that] , said, This [man] calleth for Elijah.
- Young's Literal Translation (YLT)
- And certain of those standing there having heard, said — 'Elijah he doth call;'
Read in context
- 45మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటికమ్మెను.
- 46ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
- 47అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.
- 48వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;
- 49తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి.
Cross references
- Malachi 4:5 మలాకీ 4:5యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.
- Mark 15:35–36 మార్కు 15:35–36దగ్గర నిలిచినవారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలీయాను పిలుచు చున్నాడనిరి. ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలోముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాళుడి; ఏలీయా వీని దింపవచ్చు నేమో చూతమనెను.
- Matthew 11:14 మత్తయి 11:14ఈ సంగతి నంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలీయా యితడే.