Matthew · chapter 27 · verse 48
Matthew 27:48 in Telugu
వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;
Ventane vaarilo okadu parugettikoni poyi, spanjee teesikoni chirakaalo munchi, relluna tagilinchi aayanaku traaganichchenu;
Matthew 27:48 in English
- King James Version (KJV)
- And straightway one of them ran, and took a spunge, and filled [it] with vinegar, and put [it] on a reed, and gave him to drink.
- World English Bible (WEB)
- Immediately one of them ran and took a sponge, filled it with vinegar, put it on a reed, and gave him a drink.
- American Standard Version (ASV)
- And straightway one of them ran, and took a sponge, and filled it with vinegar, and put it on a reed, and gave him to drink.
- Bible in Basic English (BBE)
- And straight away one of them went quickly, and took a sponge, and made it full of bitter wine, and put it on a rod and gave him drink.
- Darby Translation (DBY)
- And immediately one of them running and getting a sponge, having filled [it] with vinegar and fixed [it] on a reed, gave him to drink.
- Webster's Bible (WBS)
- And immediately one of them ran, and took a spunge, and filled [it] with vinegar, and put [it] on a reed, and gave him to drink.
- Young's Literal Translation (YLT)
- and immediately, one of them having run, and having taken a spunge, having filled [it] with vinegar, and having put [it] on a reed, was giving him to drink,
Read in context
- 46ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.
- 47అక్కడ నిలిచియున్నవారిలో కొందరా మాట విని ఇతడు ఏలీయాను పిలుచుచున్నాడనిరి.
- 48వెంటనే వారిలో ఒకడు పరుగెత్తికొని పోయి, స్పంజీ తీసికొని చిరకాలో ముంచి, రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను;
- 49తక్కినవారు ఊరకుండుడి ఏలీయా అతని రక్షింపవచ్చునేమో చూత మనిరి.
- 50యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను.
Cross references
- Psalm 69:21 కీర్తనలు 69:21వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.
- Matthew 27:34 మత్తయి 27:34చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.
- John 19:29–30 యోహాను 19:29–30చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
- Luke 23:36 లూకా 23:36అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి
Original words (Greek)
- And · G2532καί kaí
- straightway · G2112εὐθέως euthéōs
- one · G1520εἷς heîs
- of · G1537ἐκ ek
- them · G846αὐτός autós
- ran · G5143τρέχω tréchō
- and · G2532καί kaí
- took · G2983λαμβάνω lambánō
- spunge · G4699σπόγγος spóngos
- and · G5037τέ té
- filled · G4130πλήθω plḗthō
- vinegar · G3690ὄξος óxos
- and · G2532καί kaí
- put · G4060περιτίθημι peritíthēmi
- reed · G2563κάλαμος kálamos
- gave · G4222ποτίζω potízō
- him · G846αὐτός autós
- drink · G4222ποτίζω potízō