Matthew · chapter 27 · verse 6
Matthew 27:6 in Telugu
ప్రధానయాజకులు ఆ వెండి నాణములు తీసికొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.
Pradhaanayaajakulu aa vendi naanamulu teesikoni ivi raktakrayadhanamu ganuka veetini kaanuka pettelo veyatagadani cheppukoniri.
Matthew 27:6 in English
- King James Version (KJV)
- And the chief priests took the silver pieces, and said, It is not lawful for to put them into the treasury, because it is the price of blood.
- World English Bible (WEB)
- The chief priests took the pieces of silver and said, “It’s not lawful to put them into the treasury, since it is the price of blood.”
- American Standard Version (ASV)
- And the chief priests took the pieces of silver, and said, It is not lawful to put them into the treasury, since it is the price of blood.
- Bible in Basic English (BBE)
- And the chief priests took the silver and said, It is not right to put it in the Temple store for it is the price of blood.
- Darby Translation (DBY)
- And the chief priests took the pieces of silver and said, It is not lawful to cast them into the Corban, since it is [the] price of blood.
- Webster's Bible (WBS)
- And the chief priests took the silver pieces, and said, It is not lawful to put them into the treasury, because it is the price of blood.
- Young's Literal Translation (YLT)
- And the chief priests having taken the silverlings, said, 'It is not lawful to put them to the treasury, seeing it is the price of blood;'
Read in context
- 4నేను నిరపరాధరక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారుదానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా
- 5అతడు ఆ వెండి నాణ ములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టు కొనెను.
- 6ప్రధానయాజకులు ఆ వెండి నాణములు తీసికొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.
- 7కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి.
- 8అందువలన నేటివరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది.
Cross references
- Deuteronomy 23:18 ద్వితీయోపదేశకాండము 23:18పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవు డైన యెహోవాకు హేయములు.
- Luke 6:7–9 లూకా 6:7–9శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థ పరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి; అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవాని తోనీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసువిశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి
- John 18:28 యోహాను 18:28వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.
- Matthew 23:24 మత్తయి 23:24అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండు నట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే.
- Isaiah 61:8 యెషయా 61:8ఏలయనగా న్యాయముచేయుట యెహోవానగు నాకిష్టము ఒకడు అన్యాయముగా ఒకనిసొత్తు పట్టుకొనుట నాకసహ్యము. సత్యమునుబట్టి వారి క్రియాఫలమును వారికిచ్చుచు వారితో నిత్యనిబంధన చేయుదును.
Original words (Greek)
- And · G1161δέ dé
- priests · G749ἀρχιερεύς archiereús
- took · G2983λαμβάνω lambánō
- pieces · G694ἀργύριον argýrion
- said · G2036ἔπω épō
- is · G906βάλλω bállō
- not · G3756οὐ ou
- lawful · G1832ἔξεστι éxesti
- put · G906βάλλω bállō
- them · G846αὐτός autós
- into · G1519εἰς eis
- treasury · G2878κορβᾶν korbân
- because · G1893ἐπεί epeí
- is · G2076ἐστί estí
- price · G5092τιμή timḗ
- blood · G129αἷμα haîma