Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 3 · verse 5

Matthew 3:5 in Telugu

ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి,

Aa samayamuna yerooshalemu vaarunu yoodaya vaarandarunu yordaanu nadeepraantamula vaarandarunu, ataniyoddaku vachchi,

Matthew 3:5 in English

King James Version (KJV)
Then went out to him Jerusalem, and all Judaea, and all the region round about Jordan,
World English Bible (WEB)
Then people from Jerusalem, all of Judea, and all the region around the Jordan went out to him.
American Standard Version (ASV)
Then went out unto him Jerusalem, and all Judæa, and all the region round about the Jordan;
Bible in Basic English (BBE)
Then Jerusalem and all Judaea went out to him, and all the people from near Jordan;
Darby Translation (DBY)
Then went out to him Jerusalem, and all Judaea, and all the country round the Jordan,
Webster's Bible (WBS)
Then went out to him Jerusalem, and all Judea, and all the region about Jordan,
Young's Literal Translation (YLT)
Then were going forth unto him Jerusalem, and all Judea, and all the region round about the Jordan,

Read in context

  1. 3ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడినవాడితడే.
  2. 4ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.
  3. 5ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి,
  4. 6తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
  5. 7అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
Read all of Matthew 3

Cross references

Original words (Greek)

Matthew 3:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.