John · chapter 3 · verse 23
John 3:23 in Telugu
సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి.
Saleemu daggara nunna ainonanu sthalamuna neellu vistaaramugaa undenu ganuka yohaanu kooda akkada baaptismamichchuchu undenu; janulu vachchi baaptismamupondiri.
John 3:23 in English
- King James Version (KJV)
- And John also was baptizing in Ænon near to Salim, because there was much water there: and they came, and were baptized.
- World English Bible (WEB)
- John also was baptizing in Enon near Salim, because there was much water there. They came and were baptized;
- American Standard Version (ASV)
- And John also was baptizing in Ænon near to Salim, because there was much water there: and they came, and were baptized.
- Bible in Basic English (BBE)
- Now John was then giving baptism at Aenon near Salim, because there was much water there; and people came and were given baptism.
- Darby Translation (DBY)
- And John also was baptising in Aenon, near Salim, because there was a great deal of water there; and they came to [him] and were baptised:
- Webster's Bible (WBS)
- And John also was baptizing in Enon, near to Salim, because there was much water there: and they came, and were baptized.
- Young's Literal Translation (YLT)
- and John was also baptizing in Aenon, nigh to Salem, because there were many waters there, and they were coming and were being baptized —
Read in context
- 21సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచ బడునట్లు వెలుగునొద్దకు వచ్చును.
- 22అటు తరువాత యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను.
- 23సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి.
- 24యోహాను ఇంకను చెరసాలలో వేయబడియుండ లేదు.
- 25శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను.
Cross references
- Mark 1:4–5 మార్కు 1:4–5బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తి స్మము ప్రకటించుచు వచ్చెను. అంతట యూదయ దేశస్థు లందరును, యెరూషలేము వారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
- Luke 3:7 లూకా 3:7అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?
- Matthew 3:5–6 మత్తయి 3:5–6ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి, తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
- 1 Samuel 9:4 1 సమూయేలు 9:4అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషాదేశమున సంచరింపగా అవి కన బడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు.
- Ezekiel 43:2 యెహెజ్కేలు 43:2ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పుదిక్కున కనబడెను; దానినుండి పుట్టిన ధ్వని విస్తారజలముల ధ్వనివలె వినబడెను, ఆయన ప్రకా శముచేత భూమి ప్రజ్వరిల్లెను.
- Jeremiah 51:13 యిర్మీయా 51:13విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు.
- Ezekiel 19:10 యెహెజ్కేలు 19:10మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లి ఫల భరితమై తీగెలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లివలె నుండెను.
- Genesis 33:18 ఆదికాండము 33:18అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరిముందర తన గుడారములు వేసెను.
- Revelation 19:6 ప్రకటన 19:6అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరముసర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు
- Revelation 1:15 ప్రకటన 1:15ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.
- Revelation 14:2 ప్రకటన 14:2మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములోనుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది.
Original words (Greek)
- And · G1161δέ dé
- John · G2491Ἰωάννης Iōánnēs
- also · G2532καί kaí
- was · G2258ἦν ēn
- baptizing · G907βαπτίζω baptízō
- in · G1722ἐν en
- Ænon · G137Αἰνών Ainṓn
- near · G1451ἐγγύς engýs
- Salim · G4530Σαλείμ Saleím
- because · G3754ὅτι hóti
- was · G2258ἦν ēn
- much · G4183πολύς polýs
- water · G5204ὕδωρ hýdōr
- there · G1563ἐκεῖ ekeî
- and · G2532καί kaí
- came · G3854παραγίνομαι paragínomai
- and · G2532καί kaí
- baptized · G907βαπτίζω baptízō