Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 3 · verse 6

Matthew 3:6 in Telugu

తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.

Tama paapamulu oppukonuchu, yordaanu nadilo atanicheta baaptismamu ponduchundiri.

Matthew 3:6 in English

King James Version (KJV)
And were baptized of him in Jordan, confessing their sins.
World English Bible (WEB)
They were baptized by him in the Jordan, confessing their sins.
American Standard Version (ASV)
and they were baptized of him in the river Jordan, confessing their sins.
Bible in Basic English (BBE)
And they were given baptism by him in the river Jordan, saying openly that they had done wrong.
Darby Translation (DBY)
and were baptised by him in the Jordan, confessing their sins.
Webster's Bible (WBS)
And were baptized by him in Jordan, confessing their sins.
Young's Literal Translation (YLT)
and they were baptized in the Jordan by him, confessing their sins.

Read in context

  1. 4ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును, మొలచుట్టు తోలుదట్టియు ధరించుకొనువాడు; మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము.
  2. 5ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యొర్దాను నదీప్రాంతముల వారందరును, అతనియొద్దకు వచ్చి,
  3. 6తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
  4. 7అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి.
  5. 8అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు;
Read all of Matthew 3

Cross references

Original words (Greek)

Matthew 3:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.