Matthew · chapter 4 · verse 7
Matthew 4:7 in Telugu
అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
Ani vraayabadiyunnadani aayanato cheppenu. Anduku yesuprabhuvaina nee devuni neevu shodhimpavaladani mariyoka chota vraayabadiyunnadani vaanito cheppenu.
Matthew 4:7 in English
- King James Version (KJV)
- Jesus said unto him, It is written again, Thou shalt not tempt the Lord thy God.
- World English Bible (WEB)
- Jesus said to him, “Again, it is written, ‘You shall not test the Lord, your God.’”
- American Standard Version (ASV)
- Jesus said unto him, Again it is written, Thou shalt not make trial of the Lord thy God.
- Bible in Basic English (BBE)
- Jesus said to him, Again it is in the Writings, You may not put the Lord your God to the test.
- Darby Translation (DBY)
- Jesus said to him, It is again written, Thou shalt not tempt [the] Lord thy God.
- Webster's Bible (WBS)
- Jesus said to him, It is written again, Thou shalt not tempt the Lord thy God.
- Young's Literal Translation (YLT)
- Jesus said to him again, 'It hath been written, Thou shalt not tempt the Lord thy God.'
Read in context
- 5అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి
- 6నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు
- 7అని వ్రాయబడియున్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసుప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదని వానితో చెప్పెను.
- 8మరల అపవాది మిగుల ఎత్తయిన యొక కొండమీదికి ఆయనను తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి
- 9నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటినన్నిటిని నీకిచ్చెద నని ఆయనతో చెప్పగా
Cross references
- Deuteronomy 6:16 ద్వితీయోపదేశకాండము 6:16మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించి నట్లు ఆయనను శోధింపకూడదు.
- 1 Corinthians 10:9 1 కొరింథీయులకు 10:9మనము ప్రభువును శోధింపక యుందము; వారిలో కొందరు శోధించి సర్పములవలన నశించిరి.
- Psalm 78:41 కీర్తనలు 78:41మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించిరి.
- Psalm 78:18 కీర్తనలు 78:18వారు తమ ఆశకొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి.
- Hebrews 3:9 హెబ్రీయులకు 3:9నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి.
- Exodus 17:2 నిర్గమకాండము 17:2మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే - మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.
- Exodus 17:7 నిర్గమకాండము 17:7అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను.
- Acts 5:9 అపొస్తలుల కార్యములు 5:9అందుకు పేతురు ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతొ చెప్పెను.
- Psalm 78:56 కీర్తనలు 78:56అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనముల ననుసరింపకపోయిరి.
- Psalm 106:14 కీర్తనలు 106:14అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి
- Psalm 95:9 కీర్తనలు 95:9అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి
- Numbers 14:22 సంఖ్యాకాండము 14:22నేను ఐగుప్తులోను అరణ్యము లోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.