Matthew · chapter 5 · verse 47
Matthew 5:47 in Telugu
మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.
Mee sahodarulaku maatramu vandanamu chesina yedala meeru ekkuva cheyuchunnademi? Anyajanulunu aalaagu cheyuchunnaaru gadaa.
Matthew 5:47 in English
- King James Version (KJV)
- And if ye salute your brethren only, what do ye more [than others]? do not even the publicans so?
- World English Bible (WEB)
- If you only greet your friends, what more do you do than others? Don’t even the tax collectors do the same?
- American Standard Version (ASV)
- And if ye salute your brethren only, what do ye more [than others]? do not even the Gentiles the same?
- Bible in Basic English (BBE)
- And if you say, Good day, to your brothers only, what do you do more than others? do not even the Gentiles the same?
- Darby Translation (DBY)
- And if ye should salute your brethren only, what do ye extraordinary? Do not also the Gentiles the same?
- Webster's Bible (WBS)
- And if ye salute your brethren only, what do ye more [than others] ? do not even the publicans so?
- Young's Literal Translation (YLT)
- and if ye may salute your brethren only, what do ye abundant? do not also the tax-gatherers so?
Read in context
- 45ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.
- 46మీరు మిమ్మును ప్రేమించువారినే ప్రేమించినయెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులును ఆలాగు చేయుచున్నారు గదా.
- 47మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.
- 48మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.
Cross references
- Luke 6:32 లూకా 6:32మిమ్మును ప్రేమించువారినే మీరు ప్రేమించినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తమ్మును ప్రేమించు వారిని ప్రేమింతురు గదా
- Matthew 5:20 మత్తయి 5:20శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతికంటెను మీ నీతి అధికము కానియెడల మీరు పరలోకరాజ్యములో ప్రవేశింపనేరరని మీతో చెప్పుచున్నాను.
- 1 Peter 2:20 1 పేతురు 2:20తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించినయెడల మీకేమి ఘనము? మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అది దేవునికి హితమగును;
- Luke 10:4–5 లూకా 10:4–5మీరు సంచినైనను జాలెనైనను చెప్పులనైనను తీసి కొనిపోవద్దు; త్రోవలో ఎవని నైనను కుశలప్రశ్న లడుగ వద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.