Matthew · chapter 8 · verse 18
Matthew 8:18 in Telugu
యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను.
Yesu tana yoddanunna janasamoohamunu choochi addariki vellavalenani aajnyaapinchenu.
Matthew 8:18 in English
- King James Version (KJV)
- Now when Jesus saw great multitudes about him, he gave commandment to depart unto the other side.
- World English Bible (WEB)
- Now when Jesus saw great multitudes around him, he gave the order to depart to the other side.
- American Standard Version (ASV)
- Now when Jesus saw great multitudes about him, he gave commandment to depart unto the other side.
- Bible in Basic English (BBE)
- Now when Jesus saw a great mass of people about him, he gave an order to go to the other side.
- Darby Translation (DBY)
- And Jesus, seeing great crowds around him, commanded to depart to the other side.
- Webster's Bible (WBS)
- Now when Jesus saw great multitudes about him, he gave commandment to depart to the other side.
- Young's Literal Translation (YLT)
- And Jesus having seen great multitudes about him, did command to depart to the other side;
Read in context
- 16సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
- 17ఆయన మాటవలన దయ్యములను వెళ్ళ గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.
- 18యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను.
- 19అంతట ఒక శాస్త్రి వచ్చిబోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంటవచ్చెద నని ఆయనతో చెప్పెను.
- 20అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
Cross references
- Luke 4:42–43 లూకా 4:42–43ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశ మునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయనయొద్దకు వచ్చి, తమ్మును విడిచి పోకుండ ఆపగా ఆయననేనితర పట్టణములలోను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను.
- Luke 8:22 లూకా 8:22మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి.
- John 6:15 యోహాను 6:15రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను.
- Mark 4:35 మార్కు 4:35ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా,
- Matthew 14:22 మత్తయి 14:22వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.
- Mark 5:21 మార్కు 5:21యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహు జనసమూహము ఆయనయొద్దకు కూడి వచ్చెను.
- Mark 8:13 మార్కు 8:13వారిని విడిచి మరల దోనెయెక్కి అద్దరికి పోయెను.
- Matthew 8:1 మత్తయి 8:1ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను.
- Mark 1:35–38 మార్కు 1:35–38ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటియుండగానే బయలుదేరి, అరణ్యప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని, అందరు నిన్ను వెదకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించునట్లు వెళ్లుదము రండి; యిందునిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను.
- Mark 6:45 మార్కు 6:45ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను.