Mark · chapter 4 · verse 35
Mark 4:35 in Telugu
ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా,
Aa diname saayankaalamainappudu aayana addariki povudamani vaarito cheppagaa,
Mark 4:35 in English
- King James Version (KJV)
- And the same day, when the even was come, he saith unto them, Let us pass over unto the other side.
- World English Bible (WEB)
- On that day, when evening had come, he said to them, “Let’s go over to the other side.”
- American Standard Version (ASV)
- And on that day, when even was come, he saith unto them, Let us go over unto the other side.
- Bible in Basic English (BBE)
- And on that day, when the evening had come, he said to them, Let us go over to the other side.
- Darby Translation (DBY)
- And on that day, when evening was come, he says to them, Let us go over to the other side:
- Webster's Bible (WBS)
- And the same day, when the evening was come, he saith to them, Let us pass over to the other side.
- Young's Literal Translation (YLT)
- And he saith to them on that day, evening having come, 'We may pass over to the other side;'
Read in context
- 33వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేక మైన ఉపమానములను చెప్పి, ఆయన వారికి వాక్యము బోధించెను.
- 34ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటిని విశదపరచెను.
- 35ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా,
- 36వారు జనులను పంపివేసి, ఆయనను ఉన్నపాటున చిన్నదోనెలో తీసికొనిపోయిరి; ఆయనవెంబడి మరికొన్ని దోనెలు వచ్చెను.
- 37అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోనెమీద అలలు కొట్టినందున దోనె నిండిపోయెను.
Cross references
- Matthew 8:18 మత్తయి 8:18యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను.
- Luke 8:25 లూకా 8:25అప్పుడాయన మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడి
- Luke 8:22 లూకా 8:22మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి.
- Matthew 8:23–27 మత్తయి 8:23–27ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి. అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టి వాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.
- Matthew 14:22 మత్తయి 14:22వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.
- Mark 8:13 మార్కు 8:13వారిని విడిచి మరల దోనెయెక్కి అద్దరికి పోయెను.
- John 6:17 యోహాను 6:17అంతలో చీక టాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు.
- John 6:1 యోహాను 6:1అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్లెను.
- Mark 5:21 మార్కు 5:21యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహు జనసమూహము ఆయనయొద్దకు కూడి వచ్చెను.
- Mark 6:45 మార్కు 6:45ఆయన జనసమూహమును పంపివేయునంతలో, దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్లుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను.
- John 6:25 యోహాను 6:25సముద్రపుటద్దరిని ఆయనను కనుగొని బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా