Skip to content
ThuthiThuthiThuthi
Matthew · chapter 9 · verse 11

Matthew 9:11 in Telugu

పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.

Parisayyulu adi choochi mee bodhakudu sunkarulatonu paapulatonu kalisi yenduku bhojanamu cheyuchunnaadani aayana shishyulanadigiri.

Matthew 9:11 in English

King James Version (KJV)
And when the Pharisees saw [it], they said unto his disciples, Why eateth your Master with publicans and sinners?
World English Bible (WEB)
When the Pharisees saw it, they said to his disciples, “Why does your teacher eat with tax collectors and sinners?”
American Standard Version (ASV)
And when the Pharisees saw it, they said unto his disciples, Why eateth your Teacher with the publicans and sinners?
Bible in Basic English (BBE)
And when the Pharisees saw it, they said to his disciples, Why does your Master take food with tax-farmers and sinners?
Darby Translation (DBY)
And the Pharisees seeing [it], said to his disciples, Why does your teacher eat with tax-gatherers and sinners?
Webster's Bible (WBS)
And when the Pharisees saw [it] , they said to his disciples, Why eateth your Master with publicans and sinners?
Young's Literal Translation (YLT)
and the Pharisees having seen, said to his disciples, 'Wherefore with the tax-gatherers and sinners doth your teacher eat?'

Read in context

  1. 9యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.
  2. 10ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయనయొద్దను ఆయన శిష్యులయొద్దను కూర్చుండిరి.
  3. 11పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి యెందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి.
  4. 12ఆయన ఆ మాటవిని రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా.
  5. 13అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడని చెప్పెను.
Read all of Matthew 9

Cross references

Original words (Greek)

Matthew 9:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.