Skip to content
ThuthiThuthiThuthi
Galatians · chapter 2 · verse 15

Galatians 2:15 in Telugu

మనము జన్మమువలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వా సమువలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూల మున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్రసంబంధ మైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము;

Manamu janmamuvalana yoodulame gaani anya janulalo cherina paapulamu kaamu. Manushyudu yesu kreestunandali vishvaa samuvalananegaani dharmashaastra sambandhamaina kriyalamoola muna neetimantudugaa teerchabadadani yerigi manamunu dharma shaastrasambandha maina kriyalamoolamuna gaaka kreestunandali vishvaasamu valanane neetimantulamani teerchabadutakai yesu kreestunandu vishvaasamunchi yunnaamu;

Galatians 2:15 in English

King James Version (KJV)
We [who are] Jews by nature, and not sinners of the Gentiles,
World English Bible (WEB)
“We, being Jews by nature and not Gentile sinners,
American Standard Version (ASV)
We being Jews by nature, and not sinners of the Gentiles,
Bible in Basic English (BBE)
We being Jews by birth, and not sinners of the Gentiles,
Darby Translation (DBY)
We, Jews by nature, and not sinners of [the] nations,
Webster's Bible (WBS)
We [who are] Jews by nature, and not sinners of the Gentiles,
Young's Literal Translation (YLT)
we by nature Jews, and not sinners of the nations,

Read in context

  1. 13తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోస పోయెను.
  2. 14వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగానీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించు చుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింప వలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?
  3. 15మనము జన్మమువలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వా సమువలననేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూల మున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మ శాస్త్రసంబంధ మైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము;
  4. 16ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా.
  5. 17కాగా మనము క్రీస్తునందు నీతి మంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపుల ముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు.
Read all of Galatians 2

Cross references

Original words (Greek)

Galatians 2:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.