Skip to content
ThuthiThuthiThuthi
Micah · chapter 6 · verse 10

Micah 6:10 in Telugu

అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవిగదా.

Anyaayamu cheyuvaari yindlalo anyaayamucheta sampaadinchina sottulunu, chinnadigaa cheyabadina heyamaina kolayu unnavigadaa.

Micah 6:10 in English

King James Version (KJV)
Are there yet the treasures of wickedness in the house of the wicked, and the scant measure [that is] abominable?
World English Bible (WEB)
Are there yet treasures of wickedness in the house of the wicked, and a short ephah that is accursed?
American Standard Version (ASV)
Are there yet treasures of wickedness in the house of the wicked, and a scant measure that is abominable?
Bible in Basic English (BBE)
Am I to let the stores of the evil-doer go out of my memory, and the short measure, which is cursed?
Darby Translation (DBY)
Are there yet treasures of wickedness in the house of the wicked, and the scant measure [which is] abominable?
Webster's Bible (WBS)
Are there yet the treasures of wickedness in the house of the wicked, and the scant measure [that is] abominable?
Young's Literal Translation (YLT)
Are there yet [in] the house of the wicked Treasures of wickedness, And the abhorred scanty ephah?

Read in context

  1. 8మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
  2. 9ఆలకించుడి; యెహోవా పట్టణమునకు ప్రకటన చేయు చున్నాడు. జ్ఞానముగలవాడు నీ నామమును లక్ష్య పెట్టును, శిక్షనుగూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి
  3. 10అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును, చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవిగదా.
  4. 11తప్పుత్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా?
  5. 12వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.
Read all of Micah 6

Cross references

Original words (Hebrew)

Micah 6:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.