Nehemiah · chapter 10 · verse 9
Nehemiah 10:9 in Telugu
లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనా దాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు
Leveeyulu evaranagaa, ajanyaa kumaarudaina yeshoova henaa daadu kumaarulaina binnooyi kadmeeyelu
Nehemiah 10:9 in English
- King James Version (KJV)
- And the Levites: both Jeshua the son of Azaniah, Binnui of the sons of Henadad, Kadmiel;
- World English Bible (WEB)
- The Levites: Jeshua the son of Azaniah, Binnui of the sons of Henadad, Kadmiel;
- American Standard Version (ASV)
- And the Levites: namely, Jeshua the son of Azaniah, Binnui of the sons of Henadad, Kadmiel;
- Bible in Basic English (BBE)
- And the Levites: by name, Jeshua, the son of Azaniah, Binnui, of the sons of Henadad, Kadmiel,
- Darby Translation (DBY)
- — And the Levites: Jeshua the son of Azaniah; Binnui, of the sons of Henadad; Kadmiel,
- Webster's Bible (WBS)
- And the Levites: both Jeshua the son of Azaniah, Binnui of the sons of Henadad, Kadmiel;
- Young's Literal Translation (YLT)
- And the Levites: both Jeshua son of Azaniah, Binnui of the sons of Henadad, Kadmiel;
Read in context
- 7మెషుల్లాము అబీయా మీయామిను
- 8మయజ్యా బిల్గయి షెమయా వీరందరును యాజకులుగా ఉండువారు
- 9లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనా దాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు
- 10వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను
- 11మీకా రెహోబు హషబ్యా
Cross references
- Nehemiah 9:4 నెహెమ్యా 9:4లేవీయులలో యేషూవ బానీ కద్మీయేలు షెబన్యా బున్నీ షేరేబ్యా బానీ కెనానీ అనువారు మెట్లమీద నిలువబడి, యెలుగెత్తి, తమ దేవుడైన యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి.
- Nehemiah 12:8 నెహెమ్యా 12:8మరియు లేవీయులలో యేషూవ బిన్నూయి కద్మీయేలు షేరేబ్యా యూదా స్తోత్రాది సేవవిషయములో ప్రధానియైన మత్తన్యాయు అతని బంధువులును.
- Nehemiah 8:7 నెహెమ్యా 8:7జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి.
- Nehemiah 7:43 నెహెమ్యా 7:43లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును
- Nehemiah 12:24 నెహెమ్యా 12:24లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదు యొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి.
- Nehemiah 3:18–19 నెహెమ్యా 3:18–19అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను. అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను. అతని ఆనుకొని మిస్పాకు అధి పతియు యేషూవకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగు చేసెను.
- Nehemiah 3:24 నెహెమ్యా 3:24అతని ఆనుకొని అజర్యా యిల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను.