Nehemiah · chapter 11 · verse 31
Nehemiah 11:31 in Telugu
గెబ నివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను
Geba nivaasulagu benyaameeneeyulu mikmashulonu haayilonu betelulonu vaatiki sambandhinchina pallelalonu
Nehemiah 11:31 in English
- King James Version (KJV)
- The children also of Benjamin from Geba [dwelt] at Michmash, and Aija, and Beth-el, and [in] their villages,
- World English Bible (WEB)
- The children of Benjamin also lived from Geba onward, at Michmash and Aija, and at Bethel and its towns,
- American Standard Version (ASV)
- The children of Benjamin also [dwelt] from Geba [onward], at Michmash and Aija, and at Beth-el and the towns thereof,
- Bible in Basic English (BBE)
- And the children of Benjamin were living from Geba, at Michmash and Aija, and at Beth-el and its daughter-towns,
- Darby Translation (DBY)
- And the children of Benjamin from Geba [dwelt] in Michmash and Aija and Bethel, and their dependent villages,
- Webster's Bible (WBS)
- The children also of Benjamin from Geba [dwelt] at Michmash, and Aija, and Beth-el, and [in] their villages.
- Young's Literal Translation (YLT)
- And sons of Benjamin [are] at Geba, Michmash, and Aija, and Beth-El, and its small towns,
Read in context
- 29ఏన్రిమ్మోనులోనుజొర్యాలోను యర్మూతులోను
- 30జానోహలోను అదు ల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.
- 31గెబ నివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను
- 32అనాతోతులోను నోబులోను అనన్యాలోను
- 33హాసోరులోను రామాలోను గిత్తయీములోను
Cross references
- Genesis 12:8 ఆదికాండము 12:8అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
- Nehemiah 7:30–32 నెహెమ్యా 7:30–32రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును మిక్మషువారు నూట ఇరువది యిద్దరును బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును
- Joshua 18:13 యెహోషువ 18:13అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణమువరకు సాగి క్రింది బెత్హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారువరకు వ్యాపించెను.
- Genesis 28:19 ఆదికాండము 28:19మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
- Joshua 8:9 యెహోషువ 8:9ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.
- Joshua 18:24 యెహోషువ 18:24వాటి పల్లెలు పోగా పండ్రెండు పట్టణములు.
- Isaiah 10:28 యెషయా 10:28అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు
- 1 Samuel 13:11 1 సమూయేలు 13:11సమూ యేలు అతనితోనీవు చేసిన పని యేమని యడిగెను. అందుకు సౌలుజనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి
- 1 Samuel 13:23 1 సమూయేలు 13:23ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.