Joshua · chapter 8 · verse 9
Joshua 8:9 in Telugu
ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.
Idigo nenu mee kaajnyaapinchiyunnaanani cheppi yehoshuva vaarini pampagaa vaaru ponchiyundutaku poyi haayi padamati dikkuna betelunakunu haayikini madhya nilichiri. Aa raatri yehoshuva janulamadhya basachesenu.
Joshua 8:9 in English
- King James Version (KJV)
- Joshua therefore sent them forth: and they went to lie in ambush, and abode between Beth-el and Ai, on the west side of Ai: but Joshua lodged that night among the people.
- World English Bible (WEB)
- Joshua sent them out; and they went to set up the ambush, and stayed between Bethel and Ai on the west side of Ai; but Joshua stayed among the people that night.
- American Standard Version (ASV)
- And Joshua sent them forth; and they went to the ambushment, and abode between Beth-el and Ai, on the west side of Ai: but Joshua lodged that night among the people.
- Bible in Basic English (BBE)
- So Joshua sent them out: and they took up a secret position between Beth-el and Ai, on the west side of Ai: but Joshua kept with the people that night.
- Darby Translation (DBY)
- And Joshua sent them forth; and they went to lie in ambush, and abode between Bethel and Ai, on the west of Ai. And Joshua lodged that night among the people.
- Webster's Bible (WBS)
- Joshua therefore sent them forth; and they went to lie in ambush, and abode between Beth-el and Ai, on the west side of Ai: but Joshua lodged that night among the people.
- Young's Literal Translation (YLT)
- And Joshua sendeth them away, and they go unto the ambush, and abide between Bethel and Ai, on the west of Ai; and Joshua lodgeth on that night in the midst of the people.
Read in context
- 7లేచి పట్టణమును పట్టుకొనుడి; మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాని నప్పగించును.
- 8మీరు ఆ పట్టణమును పట్టుకొనినప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దానిని తగులబెట్ట వలెను.
- 9ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.
- 10ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జను లకుముందుగా హాయిమీదికి పోయిరి.
- 11అతని యొద్దనున్న యోధులందరు పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తరదిక్కున దిగిరి.
Cross references
- Genesis 12:8 ఆదికాండము 12:8అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
- Ezra 2:28 ఎజ్రా 2:28బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,
- Joshua 7:2 యెహోషువ 7:2యెహోషువమీరు వెళ్లి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పుదిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికోనుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి
- Nehemiah 7:32 నెహెమ్యా 7:32బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును
- Genesis 32:21 ఆదికాండము 32:21అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను.
- Joshua 8:12 యెహోషువ 8:12వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను.
Original words (Hebrew)
- Joshua · H3091יְהוֹשׁוּעַ Yᵉhôwshûwaʻ
- forth · H7971שָׁלַח shâlach
- went · H3212יָלַךְ yâlak
- ambush · H3993מַאֲרָב maʼărâb
- abode · H3427יָשַׁב yâshab
- Beth-el · H1008בֵּית־אֵל Bêyth-ʼÊl
- Ai · H5857עַי ʻAy
- side · H3220יָם yâm
- Ai · H5857עַי ʻAy
- Joshua · H3091יְהוֹשׁוּעַ Yᵉhôwshûwaʻ
- lodged · H3885לוּן lûwn
- night · H3915לַיִל layil
- among · H8432תָּוֶךְ tâvek
- people · H5971עַם ʻam